కలలు కనండి… సాకారం చేసుకోండి… ఎమ్మెల్యే రోజా కొత్త అవతారం

169
0
SHARE

సోమవారం, 18 సెప్టెంబరు 2017
నగరి ఎమ్మెల్యే రోజా కొత్త అవతారమెత్తారు. అదేమిటంటే… ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అవతారం. తన నియోజకవర్గం నగరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి అని భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలను ఆమె పాఠశాల తరగతి గదిలోని బోర్డుపై రాసి లెక్చర్ ఇచ్చారు.

లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగాలనీ, చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలంటూ విద్యార్థులకు రోజా సూచించారు. రోజా పాఠాలు చెప్పడంతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. చూడండి వీడియో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here