వార్తా సమాహారం

రాజకీయాలు

Trending Story

సినిమావార్తలు

శర్వానంద్ సినిమా కూడా ఇక డిజిటల్ రిలీజేనా!

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన 'వి'దిల్ రాజుని అనుసరిస్తున్న మరికొందరుశర్వానంద్ 'శ్రీకారం' కూడా ఓటీటీ విడుదల?కరోనా దెబ్బకు సినిమాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పడడంతో థియేటర్ల బంద్ తో...

మాఫియా డాన్ పాత్రలో ఎన్‌టీఆర్ కనిపించబోతున్నాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో...

కౌన్‌బనేగా కరోడ్‌ పతి సీజన్.. 28 నుంచి ప్రారంభం.. 17 గంటలు పనిచేస్తున్న బిగ్ బి

కౌన్‌బనేగా కరోడ్‌ పతి (కేబీసీ) సీజన్‌-12 ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ షోను బాలీవుడ్‌ బాద్‌షా అమితాబచ్చన్‌ హోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆయన ప్రతి...

మూట ముల్లె సర్దుకోనున్న కరాటే కళ్యాణి.. మరొకరు ఎవరు?

ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షో అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆదివారం ప్రసారం కానున్న కార్యక్రమంపై అమితాసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్...

8 రకాల టెర్రరిస్టుల నుంచి ఇండస్ట్రీని కాపాడుకోవాలి: కంగనా రనౌత్

దేశాన్ని ఏకం చేయగల శక్తి సినిమాలకు ఉందిసినీ పరిశ్రమను ఒకే తాటిపైకి తీసుకురావాలిఅప్పుడు ప్రపంచంలోనే మన ఇండస్ట్రీ టాప్ లో ఉంటుందిభారతీయ సినీపరిశ్రమ ఎన్నో ముక్కలుగా ఉందని… అవన్నీ ఒకే గొడుగు కిందకు రావాల్సిన...

వ్యాపారం

రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్‌ ధర!

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చాయి. లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ...

39,000 దిగువకు సెన్సెక్స్

323 పాయింట్లు డౌన్‌- 38,980 వద్ద ముగింపు 88 పాయింట్ల నష్టంతో 11,516 వద్ద నిలిచిన నిఫ్టీ రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ మైనస్‌ ఫార్మా, మీడియా, ఐటీ రంగాలు ప్లస్‌ బీఎస్‌ఈ మిడ్‌,...

మింత్రా బ్రాండ్ అంబాసిడర్‌‌గా సమంత అక్కినేని

దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటి సమంతా అక్కినేనిని మింత్రా తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించగా, ఆమె ఈ ప్రాంతంలో అత్యంత భారీ మరియు విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు ఈ ఫ్యాషన్ బ్రాండ్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు....

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి

లాభాల్లో ముగిసిన మార్కెట్లు ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు పెరిగి 39,303కి చేరింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 11,605కి...

Business booming for giant cargo planes

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo...

Trump-Putin: Your toolkit to help understand the story

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo...

ఆరోగ్యం

ఏపీ కరోనా అప్ డేట్స్: కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు, 57 మంది మృత్యువాత

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి | 6.25 లక్షలు దాటిన ఏపీ కరోనా కేసులు |5,359కి పెరిగిన మరణాలుఏపీలో కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విలయం సృష్టిస్తున్న ఈ మహమ్మారి అంతకంతకు...

ఆవిరి పీల్చితే కరోనావైరస్ చస్తుందా?

ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, నాసికా మార్గం, వాయుమార్గాలలో దిబ్బడ సమస్యలు తగ్గుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ఇది కరోనావైరస్‌ను చంపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఊపిరితిత్తులు సున్నితమైనవి, వేడి ఆవిరిని...

జలుబు, దగ్గు, ఆయాసంగా వున్నవారు ఇది చేస్తే ఉపశమనం..

మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ...

రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం

రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం - ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిసెప్టెంబర్ ఆరంభం నుంచి భారత్ లో రోజుకు సుమారు వెయ్యిమంది కోవిడ్-19తో చనిపోతున్నారు భారత్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రికార్డు...

The man who saved thousands of people from HIV

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo...