అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘Tempt రాజ’ మోషన్ పోస్టర్ విడుదల…!

సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “Tempt రాజ”. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ…
“Tempt రాజ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసాం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుపుతాము. పోసాని కృష్ణ మురళి గారి పాత్ర సినిమాలో కొత్తగా ఉంటుంది. నేను హీరోగా నటిస్తూ… నిర్మించిన ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నా’ అన్నారు.

హీరో: రాంకి (వీర్నాల రామకృష్ణ)
హీరోయిన్: దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్)
సెకండ్ హీరోయిన్: ఆస్మ

ఆర్టిస్ట్స్:

పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి.

టైటిల్: Tempt రాజ
బ్యానర్: సే క్రియేషన్స్
నిర్మాత: సే క్రియేషన్స్
ప్రజెంట్స్: ఏఆర్కే ఆర్ట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.గురువరవ్
డిఓపి: రాజు
ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్, సాంగ్స్: హరి గౌర
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కసర్ల శ్యామ్
స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: రాంకి (రామకృష్ణ)
డైలాగ్స్: రాంకి, జి.రవి, విజయ్
మేనేజర్: జి.రవి
పిఆరోఓ: మధు.విఆర్

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0