ఆర్జీవి ఇండియాస్ ఫ‌స్ట్ లెస్బియన్ క్రైమ్ యాక్ష‌న్ ఫిలిం మూవీ ‘డేంజరస్’

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న సార‌థ్యంలో `బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ డేంజ‌ర‌స్‌. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందని… వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని పోస్టర్‌పై వర్మ తెలిపారు.

Dangerous-Stills-1

Image 1 of 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares