ముంబై-పంజాబ్ మ్యాచ్ తర్వాత ఎవరెక్కడ?


కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందో చూద్దాం.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉంది? ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాలో ఏ ఆటగాడు అగ్రస్థానాల్లో ఉన్నారో చూద్దాం. కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉంది? ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాలో ఏ ఆటగాడు అగ్రస్థానాల్లో ఉన్నారో చూద్దాం.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉంది? ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాలో ఏ ఆటగాడు అగ్రస్థానాల్లో ఉన్నారో చూద్దాం.

ఆదివారం రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఆ జట్టు 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లతో చివరి స్థానం(8)లో నిలుస్తోంది. ఆదివారం రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఆ జట్టు 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లతో చివరి స్థానం(8)లో నిలుస్తోంది.

ఆదివారం రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లలో ఆ జట్టు 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లతో చివరి స్థానం(8)లో నిలుస్తోంది.
పర్పుల్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో రబడా(DC) 19 వికెట్లతో అగ్రస్థానంలో నిలుస్తుండగా…బుమ్రా(MI) 15 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. షమి (KXIP) 14 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పర్పుల్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో రబడా(DC) 19 వికెట్లతో అగ్రస్థానంలో నిలుస్తుండగా…బుమ్రా(MI) 15 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. షమి (KXIP) 14 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

పర్పుల్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో రబడా(DC) 19 వికెట్లతో అగ్రస్థానంలో నిలుస్తుండగా…బుమ్రా(MI) 15 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. షమి (KXIP) 14 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లకు సంబంధించిన ఆరెంజ్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్(KXIP) 525 పరుగులతో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. మయాంక్ అగర్వాల్(KXIP) 393 పరుగులతో రెండో స్థానంలో నిలుస్తుండగా…డూప్లెసిస్ (CSK) 365 పరుగులతో మూడో స్థానంలో. శిఖర్ థావన్(DC) 359 పరుగులతో నాలుగో స్థానంలో నిలుస్తున్నాడు. అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లకు సంబంధించిన ఆరెంజ్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్(KXIP) 525 పరుగులతో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. మయాంక్ అగర్వాల్(KXIP) 393 పరుగులతో రెండో స్థానంలో నిలుస్తుండగా…డూప్లెసిస్ (CSK) 365 పరుగులతో మూడో స్థానంలో. శిఖర్ థావన్(DC) 359 పరుగులతో నాలుగో స్థానంలో నిలుస్తున్నాడు.

అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లకు సంబంధించిన ఆరెంజ్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్(KXIP) 525 పరుగులతో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. మయాంక్ అగర్వాల్(KXIP) 393 పరుగులతో రెండో స్థానంలో నిలుస్తుండగా…డూప్లెసిస్ (CSK) 365 పరుగులతో మూడో స్థానంలో. శిఖర్ థావన్(DC) 359 పరుగులతో నాలుగో స్థానంలో నిలుస్తున్నాడు.
ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకు మొత్తం 12,129 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకు మొత్తం 12,129 పరుగులు నమోదయ్యాయి.

ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకు మొత్తం 12,129 పరుగులు నమోదయ్యాయి.
ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో 3 సెంచరీలు నమోదుకాగా…415 వికెట్లు పడ్డాయి. బౌండీల ద్వారా 6,714 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 951 బౌండరీలు, 485 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో 3 సెంచరీలు నమోదుకాగా…415 వికెట్లు పడ్డాయి. బౌండీల ద్వారా 6,714 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 951 బౌండరీలు, 485 సిక్సర్లు నమోదయ్యాయి.

ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో 3 సెంచరీలు నమోదుకాగా…415 వికెట్లు పడ్డాయి. బౌండీల ద్వారా 6,714 పరుగులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 951 బౌండరీలు, 485 సిక్సర్లు నమోదయ్యాయి.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0