సినిమావార్తలు

వకీల్ సాబ్ – ఆర్ఆర్ఆర్ రిలీజ్ పైన క్లారిటీ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ స్టార్ట్ కావడం.. ఇందులో పవన్ కళ్యాణ్ జాయిన్...

టాలెంట్ ఉంటే సరిపోదు.. పడుకోవడానికి సిద్ధంగా ఉండాలి : తేజస్వి మదివాడ

తెలుగు సినీ ఇండస్ట్రీపై నటి తేజస్వీ మదివాడ సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో పడుకోమ్మని అడిగేవాళ్లు చాలా మంది ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే సినీ అవకాశాలు రావాలంటే...

లవ్ స్టోరీ టీమ్ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజ్

లవ్ స్టోరీ టీమ్ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజ్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ సినిమా లవ్ స్టోరీ.ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు. శ్రీ...

క‌ళ్యాణ్ దేవ్ హీరోగా .. కిన్నెరసాని

క‌ళ్యాణ్ దేవ్ - ర‌మ‌ణ‌తేజ - రామ్ త‌ళ్లూరి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న కిన్నెర‌‌సాని దీపావ‌ళి సంద‌ర్భంగా క‌ళ్యాణ్ దేవ్ కిన్నెర‌సాని టైటిట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌ హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్,...

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ”నటన సూత్రధారి” మోషన్ పోస్టర్ రిలీజ్

'అమృతరామమ్' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించిన చిత్రబృందం నుంచి 'నటన సూత్రధారి' పేరుతో మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది.పద్మజ ఫిలింస్ పతాకంపై ఎస్ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అమృత రామమ్...

Widget Post Slider

వ్యాపారం

అంబానీల భద్రతపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

అంబానీ సోదరులు, వారి కుటుంబసభ్యులకు జెడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. కానీ తమ ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించి, దాని కోసం చెల్లించడానికి సిద్ధంగా...

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పై సైబర్ దాడి… స్తంభించిన కార్యకలాపాలు

ఐదు దేశాల్లో కార్యకలాపాల నిలిపివేత నష్టనివారణ కోసం డేటా సెంటర్ సేవలను వేరు చేసిన రెడ్డీస్ సైబర్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు ఫార్మా రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సైబర్ దాడులకు గురైంది....

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే కంపెనీలివే

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. దీర్ఘకాలం, స్వల్పకాలమనే తేడా లేకుండా అత్యుత్తమ వడ్డీరేట్లను బ్యాంకులు అందిస్తుండటంతో చాలా మంది వీటిలో మదుపు చేస్తున్నారు. దేశంలోని చాలా కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం...

ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్- రెండేళ్ల పాటు లోన్ ఈఎంఐ కట్టక్కర్లేదు..

ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. లోన్ రిస్ట్రక్చరింగ్‌లో భాగంగా మరో రెండేళ్ల పాటు లోన్ ఈఎంఐ కట్టక్కర్లేదని తెలిపింది. ఇది ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి కూడా వర్తిస్తుందని తెలిపింది....

రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్‌ ధర!

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా దిగి వచ్చాయి. లీటరు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్ పై 24 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ...

39,000 దిగువకు సెన్సెక్స్

323 పాయింట్లు డౌన్‌- 38,980 వద్ద ముగింపు 88 పాయింట్ల నష్టంతో 11,516 వద్ద నిలిచిన నిఫ్టీ రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ మైనస్‌ ఫార్మా, మీడియా, ఐటీ రంగాలు ప్లస్‌ బీఎస్‌ఈ మిడ్‌,...

ఆరోగ్యం

చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్‌

ఐరాస జనరల్ అసెంబ్లీ: చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్‌అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌ మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వార్షిక సమావేశంలో కూడా కనిపించింది. కరోనా వ్యాప్తికి...

వుహాన్ ల్యాబ్‌లో కరోనా సృష్టి: ఆ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం: చైనా వైరాలజిస్ట్ మరో బాంబు

వాషింగ్టన్: జనం ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన చైనా వైరాలజిస్ట్ తాజాగా మరో బాంబు పేల్చారు. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న...

ఏపీ కరోనా అప్ డేట్స్: కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు, 57 మంది మృత్యువాత

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి | 6.25 లక్షలు దాటిన ఏపీ కరోనా కేసులు |5,359కి పెరిగిన మరణాలుఏపీలో కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విలయం సృష్టిస్తున్న ఈ మహమ్మారి అంతకంతకు...

ఆవిరి పీల్చితే కరోనావైరస్ చస్తుందా?

ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, నాసికా మార్గం, వాయుమార్గాలలో దిబ్బడ సమస్యలు తగ్గుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ఇది కరోనావైరస్‌ను చంపుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఊపిరితిత్తులు సున్నితమైనవి, వేడి ఆవిరిని...

జలుబు, దగ్గు, ఆయాసంగా వున్నవారు ఇది చేస్తే ఉపశమనం..

మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. అరికాళ్లు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు గానీ నెయ్యి గానీ సొరకాయ గుజ్జు గానీ...

రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం

రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం - ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిసెప్టెంబర్ ఆరంభం నుంచి భారత్ లో రోజుకు సుమారు వెయ్యిమంది కోవిడ్-19తో చనిపోతున్నారు భారత్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రికార్డు...

0Shares
0