వెల్లంపల్లికి తగ్గని కరోనా, హుటాహుటిన హైదరాబాద్ తరలింపు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా ఇంకా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు. సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు.

సెప్టెంబర్ 28వ తేదీన వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కానీ, 14 రోజులు గడిచిన తర్వాత కూడా వెల్లంపల్లికి ఇంకా కరోనా తగ్గలేదు.
ఈ రోజు మెరుగైన కోవిడ్ 19 చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు కుటుంబసభ్యులు. ఈ రోజు మెరుగైన కోవిడ్ 19 చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు కుటుంబసభ్యులు.

ఈ రోజు మెరుగైన కోవిడ్ 19 చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు కుటుంబసభ్యులు.
ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా వైరస్ వచ్చి తగ్గింది. చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడు వెల్లంపల్లి కూడా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు. ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా వైరస్ వచ్చి తగ్గింది. చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడు వెల్లంపల్లి కూడా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు.

ఏపీలో ఇప్పటి వరకు చాలా మందికి కరోనా వైరస్ వచ్చి తగ్గింది. చాలా మంది నేతలు హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఇప్పుడు వెల్లంపల్లి కూడా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares