సిద్ధార్థ్‌కు జోడిగా అను ఇమ్మాన్యుయేల్.. అధికారిక ప్రకటన..


‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల మహాసముద్రం అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్… వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. కాగా ఈ అమ్మడు కు ఇప్పుడు అదిరిపోయే అవకాశం వచ్చింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్… వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. కాగా ఈ అమ్మడు కు ఇప్పుడు అదిరిపోయే అవకాశం వచ్చింది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్… వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. కాగా ఈ అమ్మడు కు ఇప్పుడు అదిరిపోయే అవకాశం వచ్చింది.
‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల మహా సముద్రం అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయనతో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. ‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల మహా సముద్రం అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయనతో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది.

‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల మహా సముద్రం అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయనతో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది.
సిద్ధార్థ్… తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. లవర్ బోయ్ గా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ నటించి మంచి పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. సిద్ధార్థ్… తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. లవర్ బోయ్ గా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ నటించి మంచి పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.

సిద్ధార్థ్… తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. లవర్ బోయ్ గా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ నటించి మంచి పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు ఆకట్టుకోకపోవడంతో ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు.
ఇక ఈ సినిమా ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు అజయ్ భూపతి.. కొత్త వారితో తీసిన ‘ఆర్‌ఎక్స్‌100’ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయన రెండో మహాసముద్రం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన టాలెంటెడ్ యాక్టర్ అదితి రావు హైదరి నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు అజయ్ భూపతి.. కొత్త వారితో తీసిన ‘ఆర్‌ఎక్స్‌100’ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయన రెండో మహాసముద్రం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన టాలెంటెడ్ యాక్టర్ అదితి రావు హైదరి నటిస్తోంది

ఇక ఈ సినిమా ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు అజయ్ భూపతి.. కొత్త వారితో తీసిన ‘ఆర్‌ఎక్స్‌100’ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయన రెండో మహాసముద్రం. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన టాలెంటెడ్ యాక్టర్ అదితి రావు హైదరి నటిస్తోంది.
అను ఇమ్మాన్యుయేల్ సిద్ధార్ధ సరసన నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. . అను ఇమ్మాన్యుయేల్ సిద్ధార్ధ సరసన నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. .

అను ఇమ్మాన్యుయేల్ సిద్ధార్ధ సరసన నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. .
ఇక అన్ని కుదరడంతో అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లనుంది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0