దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు పెరిగి 39,303కి చేరింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 11,605కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.52గా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *