Newsbeat

ఇంట్లో జారిపడిన నన్నపనేని… తలకు గాయం!

గుంటూరు జిల్లా తెనాలిలో ఘటననన్నపనేనిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులుప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న నన్నపనేనిటీడీపీ నేతల ఆరాటీడీపీ…

ఇంటికి చేరుకున్న హేమంత్ మృతదేహం… కాసేపట్లో అంత్యక్రియలు…

హైదరాబాద్‌లో పరువుహత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి నుంచి చందానగర్‌లోని ఆయన ఇంటికి…

ఎస్పీ బాలు అంత్యక్రియల్లో మంత్రి అనిల్… ఏపీ ప్రభుత్వం తరపున నివాళి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. శనివారం(సెప్టెంబర్ 25)…

గానగంధర్వుడు మన బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు!

ఈ లోకాన్ని విడిచిన గానగంధర్వుడునెలరోజులకు పైగా కరోనాతో పోరాటంచికిత్స పొందుతూ కన్నుమూతతీవ్ర విషాదంలో అభిమానులుబహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం…

డ్రగ్స్ కేసులో దీపిక, శ్రద్ధలను పట్టించిన చాటింగ్ ఇదే!

పలువురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులువరుసగా విచారించనున్న అధికారులుఎన్సీబీ వద్ద హీరోయిన్లకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుకలకలం రేపుతున్న డ్రగ్స్ కేసుటాలీవుడ్ నటుడు…

చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్‌

ఐరాస జనరల్ అసెంబ్లీ: చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్‌అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌…

వుహాన్ ల్యాబ్‌లో కరోనా సృష్టి: ఆ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకూ భాగం: చైనా వైరాలజిస్ట్ మరో బాంబు

వాషింగ్టన్: జనం ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన…