Sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పొదరోస్కా!!

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మరో అనూహ్య ఫలితం వచ్చింది. 131వ ర్యాంకర్‌ నాడియా పొదరోస్కా (అర్జెంటీనా) ఐదో ర్యాంకు ప్లేయర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)పై క్వార్టర్స్‌లో గెలుపొందింది. దీంతో ఓపెన్‌ శకంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి మహిళా క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టించింది. పొదరోస్కా మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో 6-2, 6-4తో స్వితోలినాకు షాకిచ్చింది..

ఎవ్వరినీ అనవద్దు… తప్పు నాదే: సన్ రైజర్స్ ఓటమిపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ భావోద్వేగం!

కేకేఆర్ తో మ్యాచ్ లో ఓటమితొలి ఓవర్ల రన్ రేట్ ను కొనసాగించలేక పోయాంఎవరినీ నిందించాలని భావించడం లేదుమ్యాచ్ తరువాత…

ప్రేక్షకులే కాదు.. చీర్ గాళ్స్ కూడా లేరు.. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు!!

ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ నెల…

Shares